ప్రపంచకప్ 2019: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

ప్రపంచకప్ మరో రెండు రోజుల్లో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో భారత్ మరికొద్దిసేపట్లో బంగ్లాదేశ్‌తో తమ చివరి వార్మప్ మ్యాచ్ ఆడబోతోంది. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ప్రపంచకప్‌లో తొలి వన్డే దక్షిణాఫ్రికాతో జూన్‌ 5న సౌథాంప్టన్‌ వేదికగా జరగనుంది. భారత్ జట్టు: రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌, విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), లోకేష్ రాహుల్, విజయ్‌శంకర్‌, ధోనీ, హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ షమీ, బుమ్రా, కుల్‌దీప్‌యాదవ్‌, చాహల్‌, భువనేశ్వర్ కుమార్, దినేష్ […]

ప్రపంచకప్ 2019: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
Follow us
Ravi Kiran

|

Updated on: May 28, 2019 | 2:50 PM

ప్రపంచకప్ మరో రెండు రోజుల్లో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో భారత్ మరికొద్దిసేపట్లో బంగ్లాదేశ్‌తో తమ చివరి వార్మప్ మ్యాచ్ ఆడబోతోంది. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ప్రపంచకప్‌లో తొలి వన్డే దక్షిణాఫ్రికాతో జూన్‌ 5న సౌథాంప్టన్‌ వేదికగా జరగనుంది.

భారత్ జట్టు: రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌, విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), లోకేష్ రాహుల్, విజయ్‌శంకర్‌, ధోనీ, హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ షమీ, బుమ్రా, కుల్‌దీప్‌యాదవ్‌, చాహల్‌, భువనేశ్వర్ కుమార్, దినేష్ కార్తీక్

బంగ్లాదేశ్ జట్టు: తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, షకీబ్ ఉల్ హాసన్, మొహమ్మద్ మిథున్, రహీమ్, మహమ్మదుల్లా, షబ్బీర్ రెహమాన్, మోర్తజా, ముస్తాఫిజుర్ రెహమాన్, అబూ జాయేద్