GT vs MI Qualifier 2 Playing 11: టాస్ గెలిచిన ముంబై.. కిర్రాక్ ప్లేయర్లతో ఇరుజట్లు బరిలోకి..
Gujarat Titans vs Mumbai Indians Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గురువారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ఈ కీలక మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 28న మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ ఆడనుంది. ఓడిన జట్టు ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. ప్లే ఆఫ్స్‌లో ఇరు జట్లు తొలిసారి ముఖాముఖి తలపడనున్నాయి.
ఇరుజట్లు:
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..