AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: గత సీజన్‌లో సెంచరీల జోరు.. ఈ సీజన్‌లో జీరోలలో పరేషాన్.. ఐపీఎల్ హిస్టరీలో తొలి బ్యాటర్‌గా రికార్డ్.. ఎవరంటే?

Indian Premier League: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ఈ IPL సీజన్‌ను ఓ పీడకలలా మర్చిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు తన బ్యాట్‌తో ఎలాంటి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడకపోవడమే ఇందుకు కారణంగా నిలిచింది. గత సీజన్‌లో తన బ్యాట్‌తో బ్యాక్‌టు బ్యాక్ సెంచరీలు ఆడిన బట్లర్..

Venkata Chari
|

Updated on: May 20, 2023 | 5:50 PM

Share
Indian Premier League 2023: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ఈ IPL సీజన్‌ను ఓ పీడకలలా మర్చిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు తన బ్యాట్‌తో ఎలాంటి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడకపోవడమే ఇందుకు కారణంగా నిలిచింది.

1 / 5
గత సీజన్‌లో తన బ్యాట్‌తో బ్యాక్‌టు బ్యాక్ సెంచరీలు ఆడిన బట్లర్.. ఈ సీజన్‌లో తన ఖాతా తెరవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 4 బంతులు ఆడిన తర్వాత ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

2 / 5
గత 3 మ్యాచ్‌ల్లో జోస్ బట్లర్ కూడా తన ఖాతా తెరవలేకపోయాడు. గత సీజన్‌లో జోస్ బట్లర్ బ్యాట్‌ నుంచి 4 సెంచరీల ఇన్నింగ్స్‌లు వచ్చాయి. మొత్తం సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, ఆరెంజ్ క్యాప్ విజేతగా కూడా నిలిచాడు. ఈ సీజన్‌లో బట్లర్ 5 ఇన్నింగ్స్‌ల్లో ఖాతా తెరవలేకపోయాడు.

3 / 5
రాజస్థాన్ రాయల్స్ కోసం ఈ సీజన్‌లో యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు జోస్ బట్లర్ పేలవమైన ఫామ్ కారణంగా ముఖ్యమైన మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోయింది. జోస్ బట్లర్ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో 5 సార్లు గోల్డెన్ డక్‌పై పెవిలియన్‌కు చేరిన వ్యక్తిగా నిలిచాడు.  గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, హెర్షెల్ గిబ్స్ పేరిట నమోదైంది. శిఖర్ ధావన్ 2020 సీజన్‌లో 4 సార్లు పెవిలియన్ చేరగా, హర్షల్ గిబ్స్ 2009 సీజన్‌లో 4 సార్లు గోల్డెన్ డక్‌పై పెవిలియన్‌కు చేరుకున్నాడు.

4 / 5
ప్రస్తుత పరిమిత ఓవర్ల ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. దీని తర్వాత, బట్లర్ 81 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే సున్నా వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ సీజన్‌లో, గత 10 ఇన్నింగ్స్‌లలో, జోస్ బట్లర్ 5 సార్లు జీరోకే ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ సీజన్‌లో జోస్ బట్లర్ బ్యాట్‌తో 4 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు కనిపించాయి. ఈ సీజన్‌లో అత్యధిక ఇన్నింగ్స్‌లో 95 పరుగులు బట్లర్ బ్యాట్‌తో నమోదయ్యాయి.

5 / 5
Follow Us
కీలక గ్రహాల కటాక్షంతో నక్కతోక తొక్కే రాశులివే..!

హైదరాబాద్ నుంచి సూపర్ టూర్.. పూరీ, కోణార్క్, చిలికా సహా ప్రముఖ..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులపాటు సెలవులు

ప్రత్యేక ఆకర్షణగా 'ఎకో గణపతి'..500 kg కూరగాయలతో శాకాంబరీ అలంకరణ

ఇరాన్‌పై యుద్ధం.. అమెరికా ఖజానాకు బిగ్ షాక్!

500 మందికి పులిహోర.. ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!

అక్క చేతిలో ఐఫోన్ నొక్కేసిన కోతి..కట్ చేస్తే జ్యూస్ ఆఫర్‌తో సీన్

వినాయకుడికి ఇష్టమైన శెనగల ప్రసాదం.. 250 మందికి సరిపోయేలా

ఈ సినిమా ఉంటది రా చారి.. ఓటీటీలో రచ్చ చేస్తున్న 19 ఏళ్ల నాటి మూవీ

కోట్ల ఏళ్ల రహస్యం.. పెట్రోల్ అరబ్ దేశాల్లోనే ఎందుకుంటుంది.. ?