AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI Playing XI: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11 నుంచి రోహిత్ ఔట్.. ఎవరొచ్చారంటే?

IPL గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ Playing XI: ఈ సీజన్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా, గుజరాత్ ఒకటి గెలిచి, మరొకటి ఓడిపోయింది. ఈ మైదానంలో ఇప్పటివరకు 46 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 23 మ్యాచ్‌లు గెలవగా, ఛేజింగ్ చేసిన జట్టు కూడా 23 మ్యాచ్‌లు గెలిచింది.

GT vs MI Playing XI: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11 నుంచి రోహిత్ ఔట్.. ఎవరొచ్చారంటే?
Gujarat Titans Vs Mumbai Indians
Venkata Chari
|

Updated on: Apr 20, 2026 | 7:12 PM

Share

IPL గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ Playing XI: ఐపీఎల్ 19వ సీజన్‌లోని 30వ మ్యాచ్ ఈరోజు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు బ్యాటింగ్ కు సిద్ధమైంది. గత మ్యాచ్‌తో పోలిస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. మరోవైపు, డానిష్ మాలేవార్, క్రిష్ భగత్ ముంబై తరపున అరంగేట్రం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మఆడటం లేదు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ తమ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయాలని చూస్తుండగా, వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై తమ ఓటమి పరంపరకు ముగింపు పలకాలని చూస్తోంది.

ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశం శుభ్‌మన్ గిల్‌కు కూడా ఉంది. అతను 251 పరుగులు చేసి, హైదరాబాద్ ఆటగాడు హెన్రిక్ క్లాసెన్ కంటే 32 పరుగులు వెనుకబడి ఉన్నాడు. మరోవైపు, 11 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, పర్పుల్ క్యాప్‌కు రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.

ఇరు జట్లు:

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: డానిష్ మాలెవార్, క్వింటన్ డి కాక్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఏఎమ్ ఘజన్‌ఫర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాత్రి కాయలు.. తెల్లారేసరికి పండ్లు..
రాత్రి కాయలు.. తెల్లారేసరికి పండ్లు..
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇవి అద్భుతమే..! రాత్రిపూట మెరిసే భారతదేశంలోని 5 మ్యాజికల్ బీచ్‌లు
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
ఇంటర్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించలేదా?
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త