Video: ‘కోహ్లీ’కి లిప్ కిస్ ఇచ్చిన యువతి.. సోషల్ మీడియాలో సెన్సెషనల్ వీడియో.. సీన్ కట్ చేస్తే..
విరాట్ కోహ్లీ పట్ల అభిమానుల్లో అద్భుతమైన క్రేజ్ కనిపిస్తోంది. భారత మాజీ కెప్టెన్‌కి భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అతడిని చూసేందుకు అభిమానులు గుమిగూడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
విరాట్ కోహ్లీ పట్ల అభిమానుల్లో అద్భుతమైన క్రేజ్ కనిపిస్తోంది. భారత మాజీ కెప్టెన్‌కి భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అతడిని చూసేందుకు అభిమానులు గుమిగూడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, ఒక మహిళా అభిమాని విరాట్ కోహ్లీని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ వైరల్ వీడియోపై అభిమానులు నిరంతరం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అసలు విషయం తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ఇవి కూడా చదవండి— Out Of Context Cricket (@GemsOfCricket) February 20, 2023
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, ఓ మహిళా అభిమాని విరాట్ కోహ్లీ విగ్రహాన్ని ముద్దాడుతోంది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లోని విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాం ఉందని తెలిసిందే. ఈ విగ్రహాన్నే సదరు మహిళ ముద్దుపెట్టుకుంది. దీనిని ఆమె ఫ్రెండ్స్ వీడియో తీశారు. దీంతో ఈ వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఈ వీడియోను అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టుతో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో భారత జట్టు కంగారూలను ఓడించింది. అదే సమయంలో ఇప్పుడు ఈ సిరీస్‌లోని మూడవ టెస్ట్ మార్చి 1 నుంచి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో చివరి 2 టెస్టు మ్యాచ్‌ల కోసం టీమిండియాను ప్రకటించారు.
చివరి రెండు టెస్టులకు టీం ఇండియా-
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్ , సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్ మరియు జయదేవ్ ఉనద్కత్.
వన్డే సిరీస్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..