AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాయాదుల పోరుకు యూనివర్స్‌ బాస్‌!

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించి ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్‌ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి ఓ ప్రత్యేక అభిమాని కూడా వచ్చి చేరిపోయాడు. అతనేవరో కాదు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌. ఈ క్రమంలో ఇరు దేశాల(భారత్‌-పాక్‌) జాతీయ జెండాల రంగులతో కూడిన షూట్‌ను ధరించి గేల్‌ ఫొటోలకు ఫొజులిచ్చాడు. ఒక భుజంపై భారత జెండా రంగులను, మరో భుజంపై పాకిస్థాన్‌ జెండా రంగులతో ప్రత్యేకంగా రూపొందించిన […]

దాయాదుల పోరుకు యూనివర్స్‌ బాస్‌!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 16, 2019 | 11:43 PM

Share

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించి ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్‌ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి ఓ ప్రత్యేక అభిమాని కూడా వచ్చి చేరిపోయాడు. అతనేవరో కాదు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌. ఈ క్రమంలో ఇరు దేశాల(భారత్‌-పాక్‌) జాతీయ జెండాల రంగులతో కూడిన షూట్‌ను ధరించి గేల్‌ ఫొటోలకు ఫొజులిచ్చాడు. ఒక భుజంపై భారత జెండా రంగులను, మరో భుజంపై పాకిస్థాన్‌ జెండా రంగులతో ప్రత్యేకంగా రూపొందించిన షూట్‌తో గేల్ చిరునవ్వులు చిందిస్తున్నాడు‌. దీనికి సంబంధించిన ఫొటోను క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకుంది.

కాగా వరల్డ్‌కప్‌లో శుక్రవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ ఓ సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్‌లో గేల్‌(36; 41బంతుల్లో 5×4, 1×6) పరుగుల ద్వారా మొత్తం 1632పరుగులు సాధించి ఆతిథ్య జట్లపై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అందరికంటే ముందు వరుసలో నిలిచాడు.

https://www.instagram.com/p/ByuuaFQFO7_/?utm_source=ig_web_copy_link

బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు