పాకిస్థాన్ పై భారత్ అద్భుత విజయం
ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. పలుమార్లు వర్షం వల్ల అంతరాయం కలగడంతో అంపైర్లు ఆటను 40 ఓవర్లకు కుదించారు. ధీంతో డక్ వర్త్ లూయీస్ ప్రకారం పాకిస్థాన్ టార్గెట్ 40 ఓవర్లలో 302 పరుగులు చేయాల్సి ఉండగా..పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో భారత్ వరుసగా 7వ సారి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై […]
ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. పలుమార్లు వర్షం వల్ల అంతరాయం కలగడంతో అంపైర్లు ఆటను 40 ఓవర్లకు కుదించారు. ధీంతో డక్ వర్త్ లూయీస్ ప్రకారం పాకిస్థాన్ టార్గెట్ 40 ఓవర్లలో 302 పరుగులు చేయాల్సి ఉండగా..పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో భారత్ వరుసగా 7వ సారి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ దక్కించుకున్నాడు.
Match 22. It's all over! India won by 89 runs (DLS Method) https://t.co/GuJZFwzObH #IndvPak #CWC19
— BCCI (@BCCI) June 16, 2019
Another win in a World Cup – #TeamIndia beat Pakistan by 89 runs (DLS) ?????? #INDvsPAK #CWC19?? pic.twitter.com/bj9zvftZZi
— BCCI (@BCCI) June 16, 2019
The Hitman show all the way ????? #TeamIndia #CWC19 #INDvPAK pic.twitter.com/pmIgOJ2RLc
— BCCI (@BCCI) June 16, 2019