పాక్ పై భారత్ మరో రికార్డు
మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో తలబడిన అన్ని మ్యాచులలోనూ(6) భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ తో పాకిస్థాన్‌పై ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 50 ఓవర్లకు 336/5 పరుగులు చేసింది. దీనితో 2015 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై చేసిన 300 పరుగుల […]
మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో తలబడిన అన్ని మ్యాచులలోనూ(6) భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ తో పాకిస్థాన్‌పై ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 50 ఓవర్లకు 336/5 పరుగులు చేసింది. దీనితో 2015 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై చేసిన 300 పరుగుల రికార్డును చేరిపేసి.. కొత్త రికార్డ్ నెలకొల్పింది.