India Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.. ఎప్పుడు జాయిన్ కానున్నాడో తెలుసా?

Rahul Dravid: క్రికెట్ అడ్వైజరీ కమిటీ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ని ప్రధాన కోచ్‌గా ఎన్నుకుంది.

India Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.. ఎప్పుడు జాయిన్ కానున్నాడో తెలుసా?
Rahul Dravid
Follow us
Venkata Chari

|

Updated on: Nov 03, 2021 | 9:04 PM

Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్‌గా మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. బుధవారం క్రికెట్ అడ్వైజరీ కమిటీ రాహుల్ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో ద్రవిడ్‌ మార్గదర్శకత్వంలో జట్టు ముందుకు సాగనుంది. భారత్-న్యూజిలాండ్ సిరీస్ నుంచి రాహుల్ ద్రవిడ్ తన కోచింగ్‌ను ప్రారంభించనున్నాడు.

Also Read: T20 World Cup 2021, IND vs AFG: డూ ఆర్ డై మ్యాచులో అశ్విన్‌కు అవకాశం.. 1577 రోజుల తర్వాత వచ్చిన ఛాన్స్..!

ICC T20 World Cup 2021: డూఆర్ డై మ్యాచులో దంచి కొట్టిన ఓపెనర్లు.. సెంచరీ భాగస్వామ్యంతో హోప్స్ పెంచిన రోహిత్, రాహుల్