DC vs CSK IPL Match Result: వార్నర్ ఒంటరి పోరాటం వృధా.. ఢిల్లీని చిత్తు చేసి ప్లేఆఫ్స్‌ చేరిన ధోనీ సేన..

Delhi Capitals vs Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లొ భాగంగా 67వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ధోనీ సేన ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ అందించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ టీం 146 పరుగులకే కుప్పకూలింది.

DC vs CSK  IPL Match Result: వార్నర్ ఒంటరి పోరాటం వృధా.. ఢిల్లీని చిత్తు చేసి ప్లేఆఫ్స్‌ చేరిన ధోనీ సేన..
Dc Vs Csk Result
Follow us
Venkata Chari

|

Updated on: May 20, 2023 | 7:22 PM

Delhi Capitals vs Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా CSK నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ధోనీ సేన 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత, లీగ్ దశలో చెన్నై 17 పాయింట్లు సంపాదించగా, డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఢిల్లీ కేవలం 10 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. ఢిల్లీపై చెన్నైకిది వరుసగా నాలుగో విజయంగా నిలిచింది.

అరుణ్ జైట్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇరుజట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), రిలీ రోసౌవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే.

ఇవి కూడా చదవండి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?