AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aus vs Eng: బ్రిస్బేన్‌ టెస్ట్‎లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. రాణించిన హెడ్, వార్నర్, కమ్మిన్స్, లియాన్..

బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన యాషెస్ సరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది...

Aus vs Eng: బ్రిస్బేన్‌ టెస్ట్‎లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. రాణించిన హెడ్, వార్నర్, కమ్మిన్స్, లియాన్..
Aus
Srinivas Chekkilla
|

Updated on: Dec 11, 2021 | 9:26 AM

Share

బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన యాషెస్ సరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం లంచ్ సమయానికి ఇంగ్లండ్‌ను 297 పరుగులకు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా.. పెద్దగా కష్టపడకుండానే 20 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రెండు వికెట్ల నష్టానికి 220 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 297 పరుగులకు ఆలౌటైంది. నాథన్ లియాన్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‎ను దెబ్బతీశాడు.

అతను టెస్ట్ క్రికెట్‌లో 400 వికెట్లు దాటిన మూడో ఆటగాడిగా నిలిచాడు. నాలుగో రోజు తన రెండో ఓవర్‌లో షేవ్-హెడ్డ్ 34 ఏళ్ల డేవిడ్ మలన్ (82)ను ఔట్ చేశాడు. తర్వాత ఇంగ్లాండ్ వెనువెంటనే 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 77 పరుగులకు ఎనిమిది కోల్పోయి ఆలౌట్ అయింది. జో రూట్ 89 పరుగులు చేశాడు. స్టార్క్, హెజీల్ వుడ్ ఒక్కో వికెట్ తీశారు. కంగారుల బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్, గ్రీన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‎లో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో జో రూట్ 39, పొప్ 35 పరుగులు చేశారు. కెప్టెన్ కమ్మిన్స్ ఐదు వికెట్ల పడగొట్టాడు. స్టార్క్, హజీల్ వుడ్ రెండేసి వికెట్లు తీశారు. గ్రీన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‎లో 425 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెన్ డేవిడ్ వార్నర్ 94, లాంబ్‎షింగే 74, హెడ్ 152 పరుగులు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో రాబిన్‎సన్, మార్క్ వుడ్ మూడేసి వికెట్లు, వోక్స్ 2 వికెట్లు పడగొట్టారు. లీచ్, రూటో ఒక్కో వికెట్ తీశారు.

Read Also.. దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం చెమటోడ్చుతున్న రోహిత్‌.. ప్రాక్టీస్‌ వీడియో చూస్తే అదిరిపోవాల్సిందే..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్