Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అతను కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే

Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2021 | 10:25 AM

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అతను కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినప్పటికీ అతనిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని , ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.  కాగా సోమవారం గంగూలీలికి  స్వల్ప  లక్షణాలు కనిపించడంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.  ఈవిషయం తెలుసుకున్న అభిమానులు దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాగా అనారోగ్యంతో గంగూలీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాది మూడోసారి.  మొదట జనవరిలో ఛాతిలో నొప్పి రావడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇది జరిగిన 20 రోజులకే మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారీ టీమిండియా మాజీ కెప్టెన్. చికిత్సలో భాగంగా యాంజియోప్టాస్టీ సర్జరీ చేయించుకున్నారు.  దీంతో పాటు రక్తనాళాలు బ్లాక్ కావడంతో రెండు స్టెంట్లు కూడా వేయించుకున్నారు. కాగా గతంలో గంగూలీ సోదరుడు,  తల్లి కరోనా బారిప పడ్డారు.

Also Read:

Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్‌ ఫ్రూట్‌ దోసె.. ఎక్కడ దొరుకుతుందంటే..

Mohit Sharma: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టీమిండియా క్రికెటర్‌.. బుజ్జాయి పుట్టాడంటూ భావోద్వేగం..

ENG vs AUS: మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఘోర పరాజయం.. యాషెస్‌ ఆసీస్‌ కైవసం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో