Boxer Ritu : కడు పేదరికంలో యువ బాక్సర్.. పొట్టకూటి కోసం పార్కింగ్‌ టికెట్ల విక్రయం

Boxer Ritu : టోక్యో ఒలింపిక్స్‌లో కొద్దిమంది భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తుంటే అభినందిస్తున్నాం. నగదు బహుమతులు అందిస్తూ ప్రశంసిస్తున్నాం. కానీ దేశంలో ఎంతోమంది టాలెంట్‌ ఉన్న క్రీడాకారులను

Boxer Ritu : కడు పేదరికంలో యువ బాక్సర్.. పొట్టకూటి కోసం పార్కింగ్‌ టికెట్ల విక్రయం
Boxer Ritu
Follow us
uppula Raju

|

Updated on: Aug 07, 2021 | 3:57 PM

Boxer Ritu : టోక్యో ఒలింపిక్స్‌లో కొద్దిమంది భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తుంటే అభినందిస్తున్నాం. నగదు బహుమతులు అందిస్తూ ప్రశంసిస్తున్నాం. కానీ దేశంలో ఎంతోమంది టాలెంట్‌ ఉన్న క్రీడాకారులను మాత్రం ఎవ్వరు గుర్తించడం లేదు. 130 కోట్లు ఉన్న భారత జనాభాలో ఎన్ని ఒలింపిక్‌ పతకాలు వస్తున్నాయనేది అందరు ఆలోచించాల్సిన ప్రశ్న. అందులో ఎన్ని బంగారు పతకాలు ఉంటున్నాయో కూడా అందరికి తెలుసు. సరైన క్రీడాకారులను సరైన సమయంలో గుర్తించి ప్రోత్సాహం అందిస్తే భారతదేశం కూడా పతకాల పట్టికలో ప్రపంచదేశాలోత పోటీ పడుతుంది.

గ్రామీణ భారతంలో ప్రతిభ ఉన్న ఎంతోమంది క్రీడాకారులు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించినవారికి కూడా గుర్తింపు లేకుండా పోతుంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో ఓ యువ బాక్సర్ రీతు కుటుంబ పోషణ కోసం పార్కింగ్‌ టికెట్లు విక్రయిస్తోంది. తనకు ప్రోత్సాహం లేకపోవడంతో బాక్సింగ్‌ను వదిలి వేసింది. చివరకి గత్యంతరం లేక తన కుటుంబానికి అండగా ఉండేందుకు చండీగఢ్‌లో పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తాను జాతీయ స్థాయిలో చాలా మ్యాచ్‌లు ఆడి, పతకాలు సాధించానని రీతూ తెలిపింది. కానీ తనకు ఎలాంటి ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కాపాడుకునేందుకు ఈ పని చేయాల్సి వస్తోందని వాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంది.

హైదరాబాద్‌‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న మణిరత్నం డ్రీమ్‌‌‌‌ప్రాజెక్ట్.. రెండు వందలమంది డ్యాన్సర్లతో..

Raj Kundra Case: అందుకే అన్యాయంగా పోర్న్ కేసు పెట్టారు.. ముంబై పోలీసులపై గెహనా ఆరోపణలు

Cotton PRICE Today: పంట దాచుకున్న రైతులకు సిరులు కురిస్తున్న “తెల్లబంగారం”.. రికార్డు బ్రేక్

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా