AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అర్జెంట్‌గా తీసేయండి.. లేదంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!

ఈ మధ్య కాలంలో ఎంత హైక్లాస్ ఇంట్లో అయినా.. పచ్చటి మొక్కలు కనిపిస్తున్నాయి. అవి ఇంటికి ఎంతో అందం తీసుకొస్తున్నాయి. అయితే.. ఇలా ఇంటిని అందంగా అలంకరించడానికి రకరకాల మొక్కలు పెంచుతుంటారు. కానీ, అన్ని రకాల మొక్కలు మంచివి కావు. కొన్ని మొక్కల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దాంతో ఇంట్లో సమస్యలు, గొడవలు వస్తుంటాయి.

మీ ఇంట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అర్జెంట్‌గా తీసేయండి.. లేదంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!
Plants
SN Pasha
|

Updated on: Feb 14, 2025 | 2:35 PM

Share

చాలా మంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని అందంగా డెకరేట్‌ చేసుకోవడానికి కొంతమంది, మొక్కలు పెంచడం హాబీగా ఉన్న వారు ఇలా కారణం ఏదైనా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుతుంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలి అనే విషయంలో ఒక స్పష్టత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటిగా కాక్టస్‌ మొక్కను ఇంటి లోపల పెంచడం మంచిది కాదు. ఈ మధ్య కాలంలో ఈ కాక్టస్‌ మొక్కను చాలా మంది చిన్న చిన్న కుండీల్లో ఇళ్లలో పెంచుకుంటున్నారు. కాక్టస్‌ మొక్కను తెలుగులో బ్రహ్మజముడు అని కూడా ఉంటారు. ఇది సాధారణ ఎడారుల్లో పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఎడాది మొక్క అని కూడా అంటారు. అయితే.. ఈ మొక్క ఇంట్లో ఉండటం అందరికీ అంత శ్రేయస్కరం కాదు. దీని వల్ల నెగిటివిటీ పెరుగుతుంది.

అందుకే ఈ మొక్క మీ ఇంట్లో కూడా ఉన్నట్లేయితే అర్జెంట్‌గా దాన్ని తీసేయండి. మరో మొక్క చింత మొక్క. దీన్ని సాధారణంగా ఎవరు పెద్దగా ఇంట్లో పెంచుకోరు. కానీ పొరపాటున ఉంటే మాత్రం వెంటనే తీసేయండి. ఈ రెండు రకాల మొక్కలు ఉంటే ఇంట్లో అశాంతి, గొడవలు వస్తూ ఉంటాయి. ఏ మొక్కలు ఉండకూడదో చెప్పుకున్నాం.. ఇప్పుడు ఏ మొక్కలు ఉంటే మంచిదో చూద్దాం.. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌, బాంబో ప్లాంట్స్‌ను ఇంట్లో పెంచుకుంటే మంచిది. ఈ రెండు మొక్కల వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ మొక్కలను ఏ ప్లేస్‌లో పెట్టాలో కూడా వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. నార్త్‌-ఈస్ట్‌ కార్నర్‌ అంటే ఈశాన్యంలో ఈ రెండు రకాల మొక్కలు ఉంచితే మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో మొక్కలు పెంచాలి అనుకుంటే ఈ రెండు రకాల మొక్కలు తెచ్చుకోండి.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు