Tirumala: తిరుమలలో ఘనంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ..

Pournami Garuda Seva: గరుడవాహనంపై మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామి రూపంలో దర్శనం ఇవ్వడంతో భక్త జనం ఉప్పోంగిపోయారు.

Tirumala: తిరుమలలో ఘనంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ..
Tirumala, Pournami Garuda Seva
Follow us
Venkata Chari

|

Updated on: Aug 12, 2022 | 10:37 PM

Pournami Garuda Seva: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంట‌ల మధ్య శ్రీమలయప్ప స్వామి రూపంలో గ‌రుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి కీలకమైనదిగా భావిస్తారు.

గరుడవాహనంపై మాడ వీధుల్లో స్వామివారు దర్శనంతో భక్త జనం ఉప్పోంగిపోయారు. శ్రీమలయప్ప రూపంలో దర్శినమిచ్చే స్వామివారిని చూడడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ గరుడసేవలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధ‌ర్మారెడ్డి, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tirumala, Pournami Garuda Seva (1)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే