Shivling Temple: దేశంలో అతిపెద్ద శివలింగ ఆలయం.. 26 ఏళ్లుగా జరుగుతున్న పనులు.. ఎక్కడో తెలుసా..?

Shivling Temple: దేశంలో అతిపెద్ద శివలింగ ఆలయం ఔరంగాబాద్‌లో నిర్మిస్తున్నారు. అజంతా-ఎల్లోరా గుహల సమీపంలో ఉంటుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల

Shivling Temple: దేశంలో అతిపెద్ద శివలింగ ఆలయం.. 26 ఏళ్లుగా జరుగుతున్న పనులు.. ఎక్కడో తెలుసా..?
Tallest Shiv
Follow us
uppula Raju

|

Updated on: Oct 02, 2021 | 4:57 PM

Shivling Temple: దేశంలో అతిపెద్ద శివలింగ ఆలయం ఔరంగాబాద్‌లో నిర్మిస్తున్నారు. అజంతా-ఎల్లోరా గుహల సమీపంలో ఉంటుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఈ ఆలయ గర్భంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిరూపాల పనులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 12 విగ్రహాల ప్రదక్షిణను సులభతరం చేయడానికి ఇక్కడ ప్రత్యేక ప్రదక్షిణ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.

26 ఏళ్లుగా ఈ పథకంపై పనులు ఈ దేవాలయ నిర్మాణం1995లో ప్రారంభమైంది. ముందుగా108 అడుగుల శివలింగాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ అవసరమైన నిధులు అందలేదు. ఈ కారణంగా1999 లో ఆలయ నిర్మాణ పనులను నిలిపివేశారు. గత సంవత్సరం మళ్లీ ఈ ఆలయ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ గొప్ప దేవాలయ నిర్మాణం 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

ఆలయానికి ఎలా చేరుకోవాలి? ఇక్కడికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సర్వీసులు, రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మన్మాడ్ రైల్వే జంక్షన్‌కు వెళ్లి అక్కడ నుంచి ఔరంగాబాద్‌కి చేరుకోవచ్చు. మహేంద్ర బాపు మార్గదర్శకత్వంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. మహేంద్ర బాపు గుజరాత్‌లోని చాండోన్ నివాసి. ఆలయం పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది.

వర్షాకాలంలో మేఘాల నుంచి నీటి చుక్కలు శివలింగంపై పడే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఆలయం ఎత్తు 60 అడుగులు, శివలింగం ఎత్తు 40 అడుగులు. మొత్తం ఆలయ సముదాయం 108 చదరపు అడుగులు ఉంటుంది. ఈ ఆలయం సంప్రదాయ దక్షిణ భారతీయ నిర్మాణానికి చక్కటి ఉదాహరణ. శివుడు, విష్ణువు పది అవతారాలు ఆలయ గోడలపై చిత్రీకరించారు. నందీశ్వరుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు.

Samantha – Naga Chaithanya: అవును.. వారిద్దరి నిర్ణయం వ్యక్తిగతమే.. ఫ్యాన్స్ హృదయాలు శోకసంద్రమే..

Akkineni : అక్కినేని ఫ్యామిలిలో స్క్రీన్‌ మీదకు వచ్చిన నటీ- నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లే.. వివరాలు ఇక్కడ

Philippines President: పిలిప్పీన్స్ దేశ అధ్యక్షుని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటన.. కారణం అదేనా!

Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
Telangana: సర్కారు బడుల్లో టీచర్ల లెక్కలు తీస్తున్న అధికారులు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడి..
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక.. మామూలు క్రైం స్టోరీ కాదుగా
'హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి': రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
'హిందువులు చనిపోతే రిప్ అని పెట్టకండి': రేణూ దేశాయ్ సంచలన పోస్ట్
ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
3 బంతుల్లో 30 పరుగులు.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ
3 బంతుల్లో 30 పరుగులు.. కట్‌చేస్తే.. ఫిక్సింగ్ చేశాడంటూ
నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి
నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి
పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
రూ.27 కోట్లలో రిషబ్ పంత్‌ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
రూ.27 కోట్లలో రిషబ్ పంత్‌ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11
RCB Playing XI: కెప్టెన్ లేకుండా ఫిక్స్ అయిన ఆర్సీబీ ప్లేయింగ్ 11
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.