Shukra Gochar 2023: మీనరాశిలో శుక్రుడి గోచారం.. ఈ 4 రాశులవారి కెరీర్, అదృష్టం అద్భుతం..

నవగ్రహాలలో ఒకటైన శుక్ర గ్రహాన్ని 'ప్లానెట్ ఆఫ్ లవ్' అని భావిస్తారు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా నమ్ముతారు. జాతకచక్రంలో శుక్రుడు శుభస్థానంలో కలిగి..

Shukra Gochar 2023: మీనరాశిలో శుక్రుడి గోచారం.. ఈ 4 రాశులవారి కెరీర్, అదృష్టం అద్భుతం..
Shukra Gochar 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 09, 2023 | 1:51 PM

Shukra Gochar 2023: నవగ్రహాలలో ఒకటైన శుక్ర గ్రహాన్ని ‘ప్లానెట్ ఆఫ్ లవ్’ అని భావిస్తారు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా నమ్ముతారు. జాతకచక్రంలో శుక్రుడు శుభస్థానంలో కలిగి ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. పురాతన కాలం నుంచి మన పూర్వీకులు నమ్ముతూ వచ్చిన జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడు ఫిబ్రవరి 15న 19:43 నిమిషాలకు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి మీనరాశి ప్రవేశం కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. మరి ఆ అదృష్టవంతమైన రాశులేమిటో కలిగే ఫలితాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రుడి సంచారం ఈ రాశులవారికి శుభప్రదం

మేషరాశి: రెండవ, ఏడవ పాదాలకు అధిపతి అయిన శుక్రుడు ఈ రాశి 12వ పాదంలో సంచరించనున్నాడు. శుక్రుడు ఈ 12వ పాదంలోకి ప్రవేశించడంతో మీ ఖర్చులు తగ్గుతాయి. మీరు లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ బిజినెస్ కూడా విస్తరిస్తుంది. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు ఇదే మంచి సమయం.

వృషభరాశి: వృషభ రాశి వారికి శుక్రుడు 1వ, 6వ పాదాలకు శుక్రుడు అధిపతి కాగా ఇప్పుడు 11వ పాదంలో ఉచ్ఛస్థితిని పొందాడు. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీననరాశిలో శుక్రుడి సంచారం వల్ల మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. వృషభరాశి వారు మంచి లాభాలను గడిస్తారు. జాబ్ మారడానికి ఇదే మంచి సమయం.

ఇవి కూడా చదవండి

మిథునం: శుక్రుడు మిథునరాశి వారికి 5వ, 12వ పాదాలకు అధిపతి. కెరీర్‌లోని 10వ పాదంలో శుక్రుడు ఉన్నతమైన మీన రాశిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు త్వరలో మంచి రోజులు మెుదలుకానున్నాయి. సృజనాత్మక వృత్తులతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది.

కర్కాటకం: 4వ, 11వ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు 9వ పాదంలో సంచరిస్తాడు. కర్కాటక రాశివారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ పనికి ప్రతిఫలం లభిస్తుంది. మీ జీతాలు పెరుగుతాయి. ఉద్యోగం నిమిత్తం ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

నోట్‌: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన