బుధుడు తులారాశిలోకి ప్రవేశించాడు.. దీపావళి తర్వాత ఈ రాశుల వారికి అదృష్ట సమయం..!

అక్టోబర్ 26న బుధుడు కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 19 వరకు ఈ రాశిలోనే ఉంటుంది. బుధగ్రహ సంచారం పలు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

బుధుడు తులారాశిలోకి ప్రవేశించాడు.. దీపావళి తర్వాత ఈ రాశుల వారికి అదృష్ట సమయం..!
Budh Gochar
Follow us

|

Updated on: Oct 24, 2022 | 3:37 PM

జ్యోతిషశాస్త్రంలో బుధుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రహం.. బుధుడు తెలివితేటలు, తర్కం, వాక్కు, గణితం, చాకచక్యం, స్నేహనికి ప్రతీకగా పరిగణిస్తారు. బుధుడు అనుకూలమైన స్థితిలో ఉంటే, ఆయా వ్యక్తులు మేధావులుగా అవుతారు. అయితే, ప్రస్తుతం బుధుడు తులారాశిలో ప్రవేశించబోతున్నాడు. ఇది మొత్తం 12 రాశుల మీద పెను ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా తులరాశిలో బుధుడి సంచారం నాలుగు రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. అక్టోబర్ 26న బుధుడు కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 19 వరకు ఈ రాశిలోనే ఉంటుంది. బుధగ్రహ సంచారం పలు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహరాశి : బుధుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. బంధుమిత్రుల బంధాలు మధురంగా ఉంటాయి. ఉద్యోగంలో విశేష ప్రయోజనాలు ఉంటాయి.

ధనుస్సు : బుధగ్రహ సంచారం ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వారు కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తారు. దాని వల్ల డబ్బు సంపాదన పెరుగుతుంది. బకాయిలు తిరిగి చెల్లించబడతాయి. కుటుంబ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీకు శుభవార్త అందవచ్చు, దాని వల్ల మనసు ఆనందంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునరాశి: మిథున రాశి వారికి బుధ సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. పని ప్రదేశంలో వారికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అనుకోని ప్రదేశాల నుండి ఆర్థిక లాభం ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలి. సమాజంలో గౌరవం పొందుతారు.

కర్కాటకం: బుధుడు తులారాశిలో ప్రవేశించడం కర్కాటక రాశి వారికి కుటుంబ శాంతిని కాపాడుతుంది. ఉద్యోగంలో ఆర్థిక లాభానికి అవకాశం. ఉద్యోగం చేస్తున్న వారికి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపారస్తులకు మంచి ఒప్పందాలు లభిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..