AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mystery Temple: ఈ అమ్మవారి ఆలయం వెరీ వేరే స్పెషల్.. ఏసీ ఆగితే కాళికాదేవికి చెమటలు ..

చాలా మంది ఈ సంఘటనను ఒక అద్భుతంగా భావిస్తారు. ఇది కాళీకా దేవి దైవిక శక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఈ ఘటన వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని కొందరి అభిప్రాయం. విగ్రహం తయారు చేసిన రాయిలోని పదార్థం.. ఆలయ వాతావరణంలో తేమ కారణంగా ఇలా జరిగుతుందని కొందరు నమ్ముతారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియలేదు. అయినా ఇది ప్రజలను ఆకర్షిస్తూనే ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

Mystery Temple: ఈ అమ్మవారి ఆలయం వెరీ వేరే స్పెషల్.. ఏసీ ఆగితే కాళికాదేవికి చెమటలు ..
Mystery Temple
Surya Kala
|

Updated on: Oct 12, 2024 | 9:32 AM

Share

దేశవ్యాప్తంగా అనేక పురాతన దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైనవి. ఈ పురాతన ఆలయాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే కొన్ని ఆలయాలు అనేక రహస్యాలు నెలవు. అలాంటి మిస్టరీ ఆలయం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉంది. ఇక్కడ కాళికాదేవి ఆలయం వెరీ వెరీ స్పెషల్.  ఈ ఆలయంలో ఏసీ ఆగితే చాలు  అమ్మవారి దేహానికి చెమటలు పడతాయని చెబుతున్నారు .

చాలా మంది ఈ సంఘటనను ఒక అద్భుతంగా భావిస్తారు. ఇది కాళీకా దేవి దైవిక శక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఈ ఘటన వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని కొందరి అభిప్రాయం. విగ్రహం తయారు చేసిన రాయిలోని పదార్థం.. ఆలయ వాతావరణంలో తేమ కారణంగా ఇలా జరిగుతుందని కొందరు నమ్ముతారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఇంకా తెలియలేదు. అయినా ఇది ప్రజలను ఆకర్షిస్తూనే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కాళీమాత దివ్యశక్తికి ఈ సంఘటన నిదర్శనంగా స్థానికులు భావిస్తారు.

చెమటలు పట్టే కాళీ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయానికి వస్తుంటారు. ప్రజలు తమ కోరికలను తీర్చమని కోరుకుంటూ కాళికాదేవి నుంచి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఆలయంలో ఏడాది పొడవునా వివిధ మతపరమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఏసీ స్విచ్ ఆఫ్ చేయగానే తల్లికి చెమటలు పట్టాయి

చలికాలంలో అంతా బాగానే ఉంటుందని స్థానికుల నమ్మకం. అయితే వేసవి కాలం రాగానే కాళీ విగ్రహానికి చెమటలు పడతాయి. ఆలయ పూజారి అమ్మవారి బట్టలు మార్చే సమయంలో అమ్మవారి బట్టలు తడిసి దర్శనమిస్తాయి .  అప్పటి నుంచి భక్తులు కాళికాదేవి ఆలయంలో కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేశారు. వేసవి కాలం వచ్చినప్పుడల్లా ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ 24 గంటలు నడుస్తుంది. ఏదైనా కారణంతో ఏసీ ఆగిపోతే వెంటనే అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు పడతాయని ప్రజల నమ్మకం. ఈ దేవాలయం 500 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఆలయాన్ని . . అమ్మవారిని దేశవ్యాప్తంగా ‘AC వలీ కాళి దేవి’ అని పిలుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు