Tortoise Ring: తాబేలు ఉంగరాన్ని ఇలా ధరిస్తే ఎన్ని లాభాలో.. నియమాలేంటంటే..

వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తాబేలును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తాబేలును సంపదకు కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది తాబేలు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కానీ ఈ తాబేలు ఉంగరాన్ని ధరించే విషయంలో కొన్ని రకాల నియమాలు పాటించాలి. రాగి, ఇత్తడితో చేసిన తాబేలు రింగ్స్ కంటే.. వెండితో చేసిన తాబేలు ఉంగరాలు ధరించడం..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 7:40 PM

వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తాబేలును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తాబేలును సంపదకు కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది తాబేలు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

1 / 5
కానీ ఈ తాబేలు ఉంగరాన్ని ధరించే విషయంలో కొన్ని రకాల నియమాలు పాటించాలి. రాగి, ఇత్తడితో చేసిన తాబేలు రింగ్స్ కంటే.. వెండితో చేసిన తాబేలు ఉంగరాలు ధరించడం చాలా మంచిది. ఈ ఉంగరాన్ని మధ్య వేలు లేదా చూపుడు వేలికి మాత్రమే ధరించాలి.

2 / 5
తాబేలు ఉంగరాన్ని ధరించే ముందు పాలతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత గంగాజలంతో కూడా శుద్ధి చేయాలి. నెక్ట్స్ ఈ విగ్రహాన్ని లక్ష్మీ దేవి, దుర్గమ్మ ఫొటోల వద్ద ఉంచి శ్రీ సూక్త పారాయణం చేయాలి. ఆ తర్వాత మాత్రమే తాబేలు ఉంగరాన్ని ధరించాలి.

3 / 5
తాబేలు.. లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ రింగ్‌ని శుక్రవారం రోజు ధరిస్తే మరింత మంచిది. అలాగే ఎలాంటి కారణాలతో తాబేలు ఉంగరాన్ని తీసేసినా.. మళ్లీ లక్ష్మీ దేవి పాదాల వద్ద ఉంచి ఆ తర్వాత మాత్రమే ధరించాలి.

4 / 5
తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయట పడుతారని విశ్వసిస్తారు. అలాగే మనిషిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇంట్లో పురోభివృద్ధి కూడా పెరుగుతుంది. జీవితంలో ఉండే లోపాలన్నీ తొలగుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయట పడుతారని విశ్వసిస్తారు. అలాగే మనిషిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇంట్లో పురోభివృద్ధి కూడా పెరుగుతుంది. జీవితంలో ఉండే లోపాలన్నీ తొలగుతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్

గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!

50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు