Ugadi Festival 2021: ఉగాది పండుగకి అల్లుడైన వెంకన్నని ఇంటికి రమ్మని పిలిచే ముస్లిం భక్తులు..

Ugadi Festival 2021: భారత దేశం అనేక మతాలు అనేక ఆచారాల నిలయం. ఇక్కడ జరుపుకునే కొన్ని పండుగలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనాలు. ఉగాది కూడా అందులో ఒకటి...

Ugadi Festival 2021: ఉగాది పండుగకి అల్లుడైన వెంకన్నని ఇంటికి రమ్మని పిలిచే ముస్లిం భక్తులు..
Kadapa Muslims
Follow us

|

Updated on: Apr 08, 2021 | 4:44 PM

Ugadi Festival 2021: భారత దేశం అనేక మతాలు అనేక ఆచారాల నిలయం. ఇక్కడ జరుపుకునే కొన్ని పండుగలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనాలు. ఉగాది కూడా అందులో ఒకటి. కడపలో ఉగాది వేడుక హిందూ-ముస్లింల సఖ్యతకు వేదిక. ఏళ్లుగా కడపలో ముస్లింలు తెలుగువారి తొలి ఏడాదిని ఘనంగా జరుపుకుంటున్నారు. వెంకన్న ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. కడపలో అరుదైన ఉగాది సంగమం. హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనం. ఉగాది నాడు వెంకన్న సన్నిధిలో ముస్లిం భక్తుల సందడి. కడప లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయానికి వేకువజాము నుంచే ముస్లిం భక్తుల భారీ సంఖ్యలో చేరుకుంటారు. ఆరోజున స్వామి వారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు

ఇక్కడ వెంకన్నకు ఉప్పు, పప్పు, చింతపండు సమర్పించడం ఆనవాయితిగా వస్తుంది. ముస్లింలు వెంకన్న ఆలయానికి రావడం వెనుక చారిత్రక నేపథ్యముంది. శ్రీవారు.. బీబీ నాంచారిని వివాహం చేసుకోవడంతో హిందూ-ముస్లింలకు బంధుత్వం ఏర్పడింది. అందుకే.. ముస్లింలు.. వేంకటేశ్వరస్వామిని అల్లునిగా భావిస్తారు . ఉగాది రోజు ప్రత్యేకంగా వెంకన్న ఆలయానికి వెళ్లి తమ అల్లునికి పండుగకి ఇంటికి ఆహ్వానిస్తూ మొక్కుకుంటారు. కడప ఆలయానికి చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా ముస్లింలు తరలివస్తారు. ఆరోజు ఆలయంలో ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది రోజున హిందూ భక్తుల కంటే కూడా ముస్లిం భక్తులే ఎక్కువగా కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకత.

Also Read: మొదటి దానికి భిన్నంగా కరోనా సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు.. అధికంగా వైరల్ లోడ్.. మాస్కులు ధరించక పోతే ముప్పే…

ఈ పోస్టల్ పథకంలో నెలకు రూ.1500 పెట్టుబడి పెడితే.. రూ. 96,390 లభిస్తుంది.. ఎలా అంటే..!

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి