AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీ ఆలయంలో అద్భుతం.. మరోసారి గోపురం జెండాపై వాలిన గరుడ పక్షి.. నెట్టింట వైరల్‌

చాలామంది దీనినీ జగన్నాథుని లీలలో ఒక భాగమని నమ్ముతున్నారు. ఇది శుభప్రదంగా కొందరు చెబుతుంటే... మరికొందరు దీనిని ఒక సంకేతం, యాదృచ్చికంగా జరిగిన సంఘటన అంటున్నారు. అయితే, ఇంతకీ ఇది శుభానికి సంకేతమా.. లేదంటే ఏదైనా చెడు జరగబోతుందా..? అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే...

పూరీ ఆలయంలో అద్భుతం.. మరోసారి గోపురం జెండాపై వాలిన గరుడ పక్షి.. నెట్టింట వైరల్‌
Puri Jagannath Temple
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2025 | 3:02 PM

Share

ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని నీలచక్రంపై మరోసారి గరుడ పక్షి వచ్చి వాలింది. ఊహించని ఈ ఘటనతో పండితులు, కొంతమంది నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలామంది దీనినీ జగన్నాథుని లీలలో ఒక భాగమని నమ్ముతున్నారు. ఇది శుభప్రదంగా కొందరు చెబుతుంటే… మరికొందరు దీనిని ఒక సంకేతం, యాదృచ్చికంగా జరిగిన సంఘటన అంటున్నారు. అయితే, ఇంతకీ ఇది శుభానికి సంకేతమా.. లేదంటే ఏదైనా చెడు జరగబోతుందా..? అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే…

ఈ సారి గరుడ పక్షి పూరీ జగన్నాథుడి ఆలయ గోపురం మీద కూర్చుని ఉంది. పూరీ ఆలయ గోపురంమీద ఉండే జెండా మీద గరుడ పక్షి కూర్చుని ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజనులు కొందరు ఇది దైవ సందేశమని కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు మాత్రం ఏదో ప్రమాదం జరగబోతుందనే దానికి ఇది హెచ్చరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది దీన్ని పహల్గాం ఉగ్రదాడితో కనెక్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, ఆ పక్షి జగన్నాథ ఆలయం పైన కొద్దిసేపు ఎగిరి ఆపై పతితపవన్ బనపై విశ్రాంతి తీసుకుని, ఎగిరిపోయింది. ఈ సమయంలో ఉత్సాహభరితమైన భక్తులు ఈ అసాధారణ దృగ్విషయాన్ని ఫోటోలు తీయడం మానేయలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!