Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటించి చూడండి.. సంతోషకరమైన జీవితం మీ సొంతం

సంతోషకరమైన జీవితానికి సంబంధించిన కొన్ని సూత్రాలను చాణక్య విధానంలో చెప్పబడ్డాయి. ఇవి పాటించిన వ్యక్తుల ఇంటిని స్వర్గంగా మారుస్తాయి. జీవితం ఆనందంగా ఉండేందుకు అవసరమైన చాణక్య విధానంలోని కొన్ని విషయాలను గురించి  తెలుసుకుందాం.

Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటించి చూడండి.. సంతోషకరమైన జీవితం మీ సొంతం
Chanakya Niti
Follow us

|

Updated on: Dec 09, 2022 | 9:46 AM

అనుభవాలు, విధానాల సమాహారం ఆచార్య చాణక్యుడి జీవితం. ఆయన మనిషి జీవితాన్ని జీవించడానికి సరైన మార్గాన్ని దిశా నిర్దేశం చేశారు. అనేక విధానాలను గురించి పేర్కొన్నారు. నేటి యువత జీవితంలో విజయ రహస్యం చాణక్య విధానంలో దాగి ఉంది. మీరు జీవితంలో విజయం, ఆనందాన్ని పొందాలనుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన విధానాలను ఖచ్చితంగా అనుసరించండి. సంతోషకరమైన జీవితానికి సంబంధించిన కొన్ని సూత్రాలను చాణక్య విధానంలో చెప్పబడ్డాయి. ఇవి పాటించిన వ్యక్తుల ఇంటిని స్వర్గంగా మారుస్తాయి. జీవితం ఆనందంగా ఉండేందుకు అవసరమైన చాణక్య విధానంలోని కొన్ని విషయాలను గురించి  తెలుసుకుందాం.

ఆచార్య చాణక్యుడు సంతోషకరమైన జీవితానికి సంబంధించిన మంత్రాన్ని చెప్పాడు

  1. మనిషి జీవితంలో ప్రతి మలుపులోనూ ఎత్తుపల్లాలు ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మానసికంగా బలహీనపరిచే అనేక సమస్యలను చాలాసార్లు మనుషులు  ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు శాంతియుతంగా పని చేస్తే, ప్రతి సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది.
  2. చాణక్య నీతి ప్రకారం.. ఒక వ్యక్తి ఎటువంటి సమస్యను ఎదుర్కోలేడు లేదా చంచలమైన మనస్సుతో దాని నుండి బయటపడలేడు. సంతోషకరమైన జీవితానికి అత్యంత ముఖ్యమైనది సంతృప్తి అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఎవరు జీవితంలో సంతృప్తిగా ఉంటే, వారి జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు.
  3. ఇవి కూడా చదవండి
  4. చాణక్య ప్రకారం.. తన ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా సంతృప్తిని పొందిన వ్యక్తి కంటే ఎవరూ ప్రపంచంలో మరెవరూ సంతోషంగా ఉండరు.
  5. మనిషిలో కరుణ ఉండటం చాలా ముఖ్యం. కానీ నేడు, డబ్బు, పేరు సంపాదించాలనే ఈ హడావిడిలో.. మనిషి కరుణ అనే గుణాన్ని మరచిపోయాడు. అభివృద్ధి పేరుతో ఉరుకులు పరుగుల జీవితంలో కరుణ మరచి పేదవారిని ఆదుకోవడాన్ని విస్మరిస్తున్నాడు.
  6. చాణక్య నీతి ప్రకారం, దురాశ అనేది ఒక శాపం.. ఒకరి మనస్సులోకి దురాశ ప్రవేశించిన తర్వాత.. ఆ వ్యక్తి మంచి చెడుల గురించి  అవగాహనను మరచిపోతాడు. దురాశ మనుషులను తప్పుదారిలో తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆనందం, శాంతిని హరిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..