AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మొక్కను ఇంట్లో పెట్టుకున్నారంటే సంపదకు లోటు లేదు..డబ్బే డబ్బు..!

ఇది శుభానికి సంకేతం. ఇంటికి అదృష్టమొక్క వెదురు. ఈ మొక్కను పెంచటం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన దరిచేరదు. వెదురు మొక్క ఇంట్లోని టాక్సిన్లను తొలగించి పరిసరాలను శుద్ధి చేస్తుంది. అయితే, వెదురు మొక్కను పెంచే విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ మొక్కను ఇంట్లో పెట్టుకున్నారంటే సంపదకు లోటు లేదు..డబ్బే డబ్బు..!
Lucky Bamboo
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2025 | 9:33 PM

Share

వాస్తు ప్రకారం వెదురు మొక్క ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు. ఈ మొక్క కాలక్రమేణా ఎంతగా పెరుగుతుందో మన జీవితంలో అంతగా పురోగమిస్తారని విశ్వాసం. అందుకే ఇంట్లో వెదురు మొక్కను పెంచడం వల్ల ఆనందం, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది శుభానికి సంకేతం. ఇంటికి అదృష్టమొక్క వెదురు. ఈ మొక్కను పెంచటం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన దరిచేరదు. వెదురు మొక్క ఇంట్లోని టాక్సిన్లను తొలగించి పరిసరాలను శుద్ధి చేస్తుంది. అయితే, వెదురు మొక్కను పెంచే విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా వెదురు మొక్కను ఇంట్లోపెంచుకునే వాళ్లు తూర్పు వైపున పెట్టుకోవాలని చెబుతున్నారు. లేదా, ఆర్థిక సమస్యలు త్వరగా తీరాలంటే..ఈ లక్కీబాంబు ఎప్పుడూ ఆగ్నేయంలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.. ఆగ్నేయంలో వెదురు మొక్కను పెంచితే అది సంపదను ఆకర్శిస్తుంది. డైనింగ్ టేబుల్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఇంటిలోపల ముఖద్వారానికి దగ్గరగా అలంకరించుకుంటే జీవితంలోకి కొత్త అవకాశాలను ఆహ్వానిస్తుంది.

వెదురులో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. అందుకే జపాన్ ప్రజలు వెదురును ఆహారంలో భాగంగా తీసుకుంటారు. వెదురు చెట్ల ఆకులతో టీ తయారుచేసి తాగుతారు. అందుకే ఈ మొక్క ఉన్నచోట వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయని అంటారు.

ఇవి కూడా చదవండి

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు