Sandeep Reddy Vanga: నా కోసం హీరోలు మారారు.. కానీ ఇప్పుడు మహేష్ కోసం నేను మారతా
సందీప్ రెడ్డి వంగా, మహేష్ బాబుల ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తి నెలకొంది. స్పిరిట్, యానిమల్ సీక్వెల్స్ తర్వాత మహేష్‌తో సినిమా చేయాల్సి ఉండగా, షెడ్యూల్ మారే అవకాశాలున్నాయి. డెవిల్ పేరుతో మహేష్ కోసం సిద్ధం చేసిన కథను సందీప్ తెరకెక్కించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన క్రాఫ్ట్ మీద, నిర్ణయాల మీద పూర్తి నమ్మకం ఉన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
తన క్రాఫ్ట్ మీద, నిర్ణయాల మీద పూర్తి నమ్మకం ఉన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన ఇప్పుడు మహేష్ బాబు కోసం తన వర్కింగ్ స్టైల్‌ను వేగవంతం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆ మూవీ విడుదల కానుంది. ఆ తర్వాత మహేష్‌తో సినిమా చేసే అవకాశం సందీప్ రెడ్డి వంగాకు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో ఉన్న సందీప్ రెడ్డి వంగా, దాని తర్వాత యానిమల్ సీక్వెల్, యానిమల్ పార్క్ తీయాల్సి ఉంది. అయితే, ఈ సినిమాలను కొంత ఆలస్యం చేసి, మహేష్ బాబు ప్రాజెక్టును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

