AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ.. నెలసరి సమస్యల్లో వచ్చే ఆ నొప్పికి ఈ జ్యూస్ తో చెక్ పెట్టండి

నెలసరి సమయాల్లో కొందరు అమ్మాయిలు కడుపు నొప్పి, వెన్ను నొప్పి తో చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఎటు కదల్లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళిన ప్రయోజనం ఉండదు. ఈ జ్యూస్ తాగి ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందండి.

Prasanna Yadla
|

Updated on: Feb 19, 2026 | 4:18 PM

Share
రక్తహీనత: అమ్మాయిల్లో రక్తం తక్కువగా ఉన్నవారు బీట్‌రూట్‌ తీసుకుంటే చాలా మంచిది. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది.  అమ్మాయిల్లో సర్వసాధారణమైన రక్తహీనత సమస్యను ఇది చెక్ పెడుతుంది.

1 / 5
ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారంలో దుంపలు తప్పకుండా తీసుకోవాలి. బీట్‌రూట్, క్యారెట్‌ వంటివి రోజు వారీ ఆహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. కానీ చాలా మందికి ఈ దుంపలు తినాలని అనిపించదు.

2 / 5
కాంతివంతమైన చర్మం: బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే, మచ్చలు కూడా తగ్గిపోయి ముఖం మంచిగా అవుతుంది

3 / 5
ఇమ్యూనిటీ పవర్  శక్తి : ఇది శరీరానికి అధిక శక్తిని ఇస్తుంది. రోగ నిరోధక శక్తీ తక్కువగా ఉన్నవారు, నీరసంగా ఉన్నవారు దీనిని జ్యూస్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4 / 5

జీర్ణక్రియ: బీట్‌రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పని తీరును ఇది మెరుగుపరుస్తుంది.(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు

దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట

సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!

అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా