AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పీవీపి’ అంటే ప్రగతి వైపు పరుగు

విజయవాడ: బెజవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ వి పొట్లూరి తన పేరుకు కొత్త అర్ధాన్ని చెప్పారు. పీవీపి అంటే ప్రగతి వైపు పరుగు అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్థానిక శాసనసభ్యుడు కేశినాని నాని, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాలపై విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఆరాటం తప్పితే..ప్రజల సమస్కలు వారికి పట్టవని […]

'పీవీపి' అంటే ప్రగతి వైపు పరుగు
Ram Naramaneni
|

Updated on: Apr 05, 2019 | 5:59 PM

Share

విజయవాడ: బెజవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ వి పొట్లూరి తన పేరుకు కొత్త అర్ధాన్ని చెప్పారు. పీవీపి అంటే ప్రగతి వైపు పరుగు అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్థానిక శాసనసభ్యుడు కేశినాని నాని, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాలపై విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఆరాటం తప్పితే..ప్రజల సమస్కలు వారికి పట్టవని అన్నారు. 2014లో తాను విజయవాడలో పీవీపి మాల్‌ని నిర్మించి..700 మందికి ఉద్యోగాలు కల్పించానన్నారు. పుట్టిన ఊరి కోసం తన ఏదో ఒకటి చేయాలని ఉందని..ఒక్క అవకాశం ఇస్తే..తనను ఇంతటి వాడ్ని చేసిన నగరానికి సేవ చేస్తానన్నారు. నేను కూడా దిగువ మధ్యతరగతి నుంచి ఎదిగానన్న పీవీపి..పేదవారి సమస్యలు తెలుసన్నారు. కృష్ణా నది పక్కనుంచి పారుతున్నా..మంత్రి ఉమామహేశ్వరరావు తన నియోజకవర్గానికి త్రాగు నీరు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. నిత్యం రాజకీయాలతో అట్టుడుకుతున్న విజయవాడ సిటీని ఫన్ మోడ్‌లోకి తీసుకువద్ధామని ఆయన పిలుపునిచ్చారు.

ఇళయరాజా సంగీతమే హైలెట్.. ఎ బ్యూటిఫుల్ బ్రేకప్..
ఇళయరాజా సంగీతమే హైలెట్.. ఎ బ్యూటిఫుల్ బ్రేకప్..
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. ఎంతంటే..?
రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి
రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి
ఇదే నిజమైన మానవత్వం,హిందూ సంప్రదాయంలో జరిగిన ముస్లింకుటుంబ పెళ్లి
ఇదే నిజమైన మానవత్వం,హిందూ సంప్రదాయంలో జరిగిన ముస్లింకుటుంబ పెళ్లి
ఏంట్రా ఈ అమ్మడు.. హీరోయిన్లకే చెమటలు పట్టించే అందం..
ఏంట్రా ఈ అమ్మడు.. హీరోయిన్లకే చెమటలు పట్టించే అందం..
జాబ్ మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..?
జాబ్ మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..?
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..