వివేకా కూతురు ఎందుకు మాట మార్చారు: వర్ల రామయ్య
విజయవాడ: వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సిట్‌పై నమ్మకం లేదంటూ ఎందుకు మాట మార్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. సిట్‌పై నమ్మకం ఉందని చెప్పిన ఆమెతో, అదే సిట్‌పై నమ్మకం లేదని చెప్పించింది మీరు కాదా? ఆమెను మీరు ఏ రకంగా భయపెట్టారు? ఇది మీరు ఆడిస్తున్న డ్రామా కాదా? ఈమెకు ఢిల్లీ వెళ్లాలని తెలుసా? ఎలక్షన్ కమిషనర్‌ని కలవాలని తెలుసా? అపాయింట్ మెంట్ బుక్ చేసింది మీరు కాదా?’ అంటూ జగన్‌ను వర్ల […]

విజయవాడ: వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సిట్‌పై నమ్మకం లేదంటూ ఎందుకు మాట మార్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. సిట్‌పై నమ్మకం ఉందని చెప్పిన ఆమెతో, అదే సిట్‌పై నమ్మకం లేదని చెప్పించింది మీరు కాదా? ఆమెను మీరు ఏ రకంగా భయపెట్టారు? ఇది మీరు ఆడిస్తున్న డ్రామా కాదా?
ఈమెకు ఢిల్లీ వెళ్లాలని తెలుసా? ఎలక్షన్ కమిషనర్‌ని కలవాలని తెలుసా? అపాయింట్ మెంట్ బుక్ చేసింది మీరు కాదా?’ అంటూ జగన్‌ను వర్ల రామయ్య ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ లేదా ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఆయన కూతురు సునీతా రెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.



