ఏపీ ఇంటిలిజెన్స్ కొత్త చీఫ్ నియామకం

అమరావతి: ఏపీ ఇంటిలిజెన్స్ కొత్త చీఫ్ గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఆయన్ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.  ఇకపోతే 1994 బ్యాచ్ కు చెందిన విశ్వజిత్.. ప్రస్తుతం ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

ఏపీ ఇంటిలిజెన్స్ కొత్త చీఫ్ నియామకం
Follow us

|

Updated on: Mar 31, 2019 | 7:46 AM

అమరావతి: ఏపీ ఇంటిలిజెన్స్ కొత్త చీఫ్ గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఆయన్ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.  ఇకపోతే 1994 బ్యాచ్ కు చెందిన విశ్వజిత్.. ప్రస్తుతం ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో