బస్సులో వచ్చి ఓటు వేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బరిలో నుంచి తప్పించుకోవడంతో వార్ వన్‌సైడ్‌గా మారింది. పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు లాంఛనమే. మొత్తం ఐదు స్థానాలకు టీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎమ్ఐఎమ్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభమౌతుంది. అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ వన్‌లో పోలింగ్ జరుగుతోంది. అయితే.. ఈ ఉదయం తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ జరిగింది. అనంతరం టీఆర్ఎస్ […]

బస్సులో వచ్చి ఓటు వేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 3:44 PM

తెలంగాణాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బరిలో నుంచి తప్పించుకోవడంతో వార్ వన్‌సైడ్‌గా మారింది. పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు లాంఛనమే. మొత్తం ఐదు స్థానాలకు టీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎమ్ఐఎమ్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభమౌతుంది. అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ వన్‌లో పోలింగ్ జరుగుతోంది.

అయితే.. ఈ ఉదయం తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ జరిగింది. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బస్‌లో నేరుగా అసెంబ్లీ భవన్‌కు చేరుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సులో వచ్చి తన ఓటును వేశారు. ఆయనతో పాటు యువ ఎమ్మెల్యేలు కలిసి వచ్చారు. ఎన్నికలకు కాంగ్రెస్ బహిష్కరించింది. ఎవరూ ఓటు వేయవద్దని టీ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పోటీలో లేకపోవడంతో ప్రథమ ప్రాధాన్య క్రమంలోనే టీఆర్ఎస్, మజ్లిస్ సభ్యులు గెలవడం ఖాయమైంది.

స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..