వీళ్లు మారట్లేదు.. వారు సమాచారం ఇవ్వలేదు : కళా

టీడీపీ ఎంపీలు పార్టీ మారే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై టీవీ9తో కళా వెంకట్రావు మాట్లాడారు. వార్తలు వచ్చిన తర్వాత ఢిల్లీలోని తమ ఎంపీలతో సంప్రదిస్తున్నట్లు చెప్పారాయన. పార్టీ మారే విషయమై సమాచారం లేదన్నారాయన. కాకపోతే.. కాడికినాడలో సమావేశమైన తమ పార్టీ నాయకులతో మాట్లాడినట్టు తెలిపారు. వారిలో ఎవరికీ పార్టీ పట్ల వ్యతిరేకత లేదని, పార్టీ వీడే ఆలోచన కూడా ఎవరూ చేయడం లేదని […]

వీళ్లు మారట్లేదు.. వారు సమాచారం ఇవ్వలేదు : కళా
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2019 | 4:33 PM

టీడీపీ ఎంపీలు పార్టీ మారే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై టీవీ9తో కళా వెంకట్రావు మాట్లాడారు. వార్తలు వచ్చిన తర్వాత ఢిల్లీలోని తమ ఎంపీలతో సంప్రదిస్తున్నట్లు చెప్పారాయన. పార్టీ మారే విషయమై సమాచారం లేదన్నారాయన.

కాకపోతే.. కాడికినాడలో సమావేశమైన తమ పార్టీ నాయకులతో మాట్లాడినట్టు తెలిపారు. వారిలో ఎవరికీ పార్టీ పట్ల వ్యతిరేకత లేదని, పార్టీ వీడే ఆలోచన కూడా ఎవరూ చేయడం లేదని అన్నారు. ఓడిపోయిన కారణాలపైనే వారు చర్చించుకున్నారని, పార్టీ మారే విషయమై అక్కడ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఫారిన్ టూర్ నుంచి వచ్చాక అన్నీ చర్చిద్దామని కాకినాడలో సమావేశమైన నాయకులతో చెప్పానని తెలిపారు కళా వెంకట్రావు.

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..