ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు.. ఇలా టిఫిన్ ఏదైనా చట్నీ కంటే ఈ పొడి 100 రెట్లు బెటర్
Prasanna Yadla
12 october 2026
Pic credit - Pinterest
మీరు ముందుగా పుదీనా ఆకులను తీసుకుని వాటిని బాగా కడిగి ఆ నీటి మొత్తాన్ని వంపేసి తర్వాత పొడి చేసుకోవాలి.
స్టెప్ 1
ఇంకా ఈ పుదీనా పొడిలో మీరు కావాలనుకుంటే జీలకర్ర, నాలుగు ధనియాలు కలిపితే మంచి టేస్ట్ వస్తుంది
స్టెప్ 2
ఇంకా నాలుగు ఎండుమిర్చి, ఇంకా రెండు వెల్లుల్లి కలిపితే ఈ పుదీనా పొడి కారంగా ఉంటుంది.
స్టెప్ 3
మీరు ఈ పుదీనా పొడిని వేడి వేడి అన్నంలోతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది ఇంకా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ ను వేసుకుని తినొచ్చు
స్టెప్ 4
అలాగే దీనిని మీరు ఇడ్లీ, దోశ, ఉప్మాతో తింటే ఈ పుదీనా పొడిని మీరు సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు.
స్టెప్ 5
ఇంకా పెరుగు అన్నంలో కొద్దిగా పుదీనా పొడి కలిపితే రుచి పెరుగుతుంది ఇంకా మంచిగా ఉంటుంది
స్టెప్ 6
ఇంకా చెప్పాలంటే ఈ పుదీనాలో సహజమైన సువాసన పదార్థాలు ఉంటాయి.. ఇది తింటే నోటిని ఫ్రెష్ గా ఉంచుతుంది
స్టెప్ 7
ఈ పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఇంకా సహజమైన పదార్థాలు ఉంటాయి.
స్టెప్ 8
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..