జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

తూర్పుగోదావరి రాజోలు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు. మలికిపురం ఎస్ఐ రామారావు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ.. అనుచరులతో కలిసి మొన్న పోలీస్టేషన్‌ను ముట్టడించిన ఎమ్మెల్యే రాపాక. పోలీస్టేషన్ పై దాడి, అధికారుల విధులకి ఆటంకం ఘటనలో ఎమ్మెల్యే రాపాక సహా కొంతమంది అనుచరులఫై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అరెస్టు చేసేందుకు నిన్నరాత్రంతా పోలీసులు ప్రయత్నించారు.  […]

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2019 | 10:09 AM

తూర్పుగోదావరి రాజోలు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు. మలికిపురం ఎస్ఐ రామారావు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ.. అనుచరులతో కలిసి మొన్న పోలీస్టేషన్‌ను ముట్టడించిన ఎమ్మెల్యే రాపాక.

పోలీస్టేషన్ పై దాడి, అధికారుల విధులకి ఆటంకం ఘటనలో ఎమ్మెల్యే రాపాక సహా కొంతమంది అనుచరులఫై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అరెస్టు చేసేందుకు నిన్నరాత్రంతా పోలీసులు ప్రయత్నించారు.  చింతలమోరిలోని ఎమ్మెల్యే రాపాక ఇంటికి జీపులో వెళ్ళిన పోలీసులు.. ఇంట్లో ఎమ్మెల్యే లేకపోవడంతో వెనుదిరిగారు. ఎమ్మెల్యే అనుచరుల ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ రావడంతో..  వారు వెంటనే కస్టడీలోకి లొంగిపోవాలని ఇంటిసభ్యులను హెచ్చరించినట్టు సమాచారం. ఎలాగైనా ఈరోజు మధ్యాహ్నంలోగా ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేయడానికి పోలీసుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు