మోదీకి ఈసీ క్లీన్ చిట్
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎన్నికల కమిషన్ శుక్రవారం క్లీన్ చిట్ ఇచ్చింది. ‘భారతదేశం కూడా అణు ఆయుధాలను కలిగి ఉంది… పాకిస్తాన్ బెదిరింపుల గురించి పట్టించుకోదు’ అని మోదీ ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ బార్మర్లోని ఒక ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రధాని ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. పాకిస్తాన్ బెదిరింపులకు భయపడేది లేదని మోదీ స్పష్టం చేశారు.