పవన్ కళ్యాణ్ మోసం చేశారు: అల్లు భానుమతి

విజయవాడ: పవన్ కళ్యాణ్ తమను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మాడుగుల నుంచి జనసేన టికెట్ ఇస్తానని పవన్ చెప్పారని కానీ మోసం చేశారని అన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా తెలుగుదేశానికి మేలు చేసేలా సన్యాసినాయుడికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. తాము జనసేన గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన తర్వాత వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా తమను రోడ్డుపై వదిలేశారని అన్నారు. ప్రశాంతంగా […]

పవన్ కళ్యాణ్ మోసం చేశారు: అల్లు భానుమతి
Follow us

|

Updated on: Mar 21, 2019 | 1:37 PM

విజయవాడ: పవన్ కళ్యాణ్ తమను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మాడుగుల నుంచి జనసేన టికెట్ ఇస్తానని పవన్ చెప్పారని కానీ మోసం చేశారని అన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా తెలుగుదేశానికి మేలు చేసేలా సన్యాసినాయుడికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు.

తాము జనసేన గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన తర్వాత వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా తమను రోడ్డుపై వదిలేశారని అన్నారు. ప్రశాంతంగా ఉంటున్న తమ కుటుంబాన్ని, టికెట్ ఇస్తానని చెప్పి తిరిగి రాజకీయాల్లోకి పవన్ రప్పించారు కానీ మోసం చేశారు. ఉన్నత చదువులు చదివిన తన మనవడు రఘురాజు భవిష్యత్తు కోసమే జనసేనలో చేరాను అంటూ భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!