సీఎల్పీ మీటింగ్‌కు రావాల్సిందే..! కాంగ్రెస్ విప్ జారీ

కర్ణాటక రాజకీయం క్షణక్షణం మారుతోంది. పార్టీ నాయకత్వానికి తెలియజేయకుండా.. నేరుగా రాజీనామాలతో స్పీకర్‌ను, గవర్నర్‌ను కలుస్తున్న అసంతృప్త నేతలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేల తాజా రాజీనామాలతో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అగ్రనేతలంతా రంగంలోకి దిగారు. వారితో సంప్రందించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 9న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. మంగళవారం జరిగే సీఎల్‌పీ సమావేశానికి […]

సీఎల్పీ మీటింగ్‌కు రావాల్సిందే..! కాంగ్రెస్ విప్ జారీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 07, 2019 | 7:33 PM

కర్ణాటక రాజకీయం క్షణక్షణం మారుతోంది. పార్టీ నాయకత్వానికి తెలియజేయకుండా.. నేరుగా రాజీనామాలతో స్పీకర్‌ను, గవర్నర్‌ను కలుస్తున్న అసంతృప్త నేతలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేల తాజా రాజీనామాలతో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అగ్రనేతలంతా రంగంలోకి దిగారు. వారితో సంప్రందించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 9న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది.

మంగళవారం జరిగే సీఎల్‌పీ సమావేశానికి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరుకావాలని లేఖలో పేర్కొన్నారు. లేని పక్షంలో గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. సీఎల్‌పీ సమావేశానికి కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు కూడా హాజరవుతారని తెలిపింది.

మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ఒంట్లో ఈ పార్ట్‌పై పుట్టుమచ్చ ఉంటే అదృష్ట దేవత తాండవం చేస్తుందట!
ఒంట్లో ఈ పార్ట్‌పై పుట్టుమచ్చ ఉంటే అదృష్ట దేవత తాండవం చేస్తుందట!