డేంజర్ జోన్‌లో టీఆర్ఎస్ : జగ్గారెడ్డి

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. మూడు పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడంతో పార్టీ సేఫ్ జోన్‌లో ఉందన్నారు. తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామనుకున్నామని.. కానీ మూడు చోట్ల కీలక నేతలను గెలిపించుకున్నామన్నారు. ఇక బీజేపీ కూడా నాలుగు స్థానాలు గెలిచిందని.. ఇక టీఆర్ఎస్ డేంజర్ జోన్‌లో పడినట్లైందని పేర్కొన్నారు.

డేంజర్ జోన్‌లో టీఆర్ఎస్ : జగ్గారెడ్డి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 24, 2019 | 5:27 PM