డాడీ రక్తం నాది.. ఆయనే నాకు స్పూర్తి.. : తేజ్ ప్రతాప్
బీహార్‌లో రెండో లూలూ ప్రసాద్ యాదవ్ తానేనని ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. తాను లాలూ రక్తాన్ని అని… ఆయనే తమకు స్ఫూర్తి అని.. తన తండ్రి తర్వాతి స్థానం తనదేనని అన్నారు. లాలూ కుమారులిద్దిరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న.. నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మరాయి. కాగా, ‘లాలూ రబ్రీ మంచ్’ పేరుతో తేజ్ ప్రతాప్ సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. మరోవైపు తన […]

బీహార్‌లో రెండో లూలూ ప్రసాద్ యాదవ్ తానేనని ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. తాను లాలూ రక్తాన్ని అని… ఆయనే తమకు స్ఫూర్తి అని.. తన తండ్రి తర్వాతి స్థానం తనదేనని అన్నారు. లాలూ కుమారులిద్దిరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న.. నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మరాయి. కాగా, ‘లాలూ రబ్రీ మంచ్’ పేరుతో తేజ్ ప్రతాప్ సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు.
మరోవైపు తన తమ్ముడు తేజస్విపై తేజ్ ప్రతాప్ విమర్శలు చేశారు. లాలూ ఎంతో ఉత్సాహం ఉన్న వ్యక్తి అని.. రోజుకు 10, 12 సభల్లో పాల్గొనేవారని, ఇప్పుడు చాలా మంది నేతలు రెండు, మూడు సభలకే అలసిపోతున్నారంటూ.. తేజస్వీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన తేజస్వి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.