AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి

వైసీపీ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ నేత మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే.. చాలా మంది బీజేపీలో చేరుతున్నరని తెలిపారు. దక్షిణాదిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇంకా చాలా మంది నాయకులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నామని పేర్కొన్నారు బీజపీ […]

బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 9:33 PM

Share

వైసీపీ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ నేత మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే.. చాలా మంది బీజేపీలో చేరుతున్నరని తెలిపారు. దక్షిణాదిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇంకా చాలా మంది నాయకులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నామని పేర్కొన్నారు బీజపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు.

Follow Us
ఇలాంటివాళ్లూ ఉంటారా? రూ. 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ
ఇలాంటివాళ్లూ ఉంటారా? రూ. 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!