పరిస్థితులు త్వరలో చక్కబడుతాయి.. మాజీ సీఎం సిద్ధరామయ్య
కర్నాటక రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్‌లో ఉండగా… మరోవైపు ప్రభుత్వం పడే అవకాశం లేదని మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారని అన్నారు. పరిస్థితులు చక్కబడుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.