కమలం గూటికి చేరిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

గాంధీనగర్ : గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పురుషోత్తమ్ సావరియా ఇవాళ బీజేపీలో చేరారు. గుజరాత్ బీజేపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యే పురుషోత్తమ్ కు కాషాయ కండువా కప్పి..పార్టీలోకి ఆహ్వానించారు. పురుషోత్తమ్ సావరియా గత వారమే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కాగా ఇప్పటికే మనవడర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జవహర్ చవ్ డా పార్టీకి రాజీనామా చేసి..ఇటీవలే బీజేపీలో చేరిన విషయం […]

కమలం గూటికి చేరిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2019 | 3:26 PM

గాంధీనగర్ : గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పురుషోత్తమ్ సావరియా ఇవాళ బీజేపీలో చేరారు. గుజరాత్ బీజేపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యే పురుషోత్తమ్ కు కాషాయ కండువా కప్పి..పార్టీలోకి ఆహ్వానించారు. పురుషోత్తమ్ సావరియా గత వారమే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కాగా ఇప్పటికే మనవడర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జవహర్ చవ్ డా పార్టీకి రాజీనామా చేసి..ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2014లో క్లీన్ స్వీప్ చేసినట్లు ఈ సారి కూడా అదే దిశగా పావులు కదుపుతోంది.