AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్టులో ప్రమాణం చేయనున్న చంద్రబాబు

విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులో ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో నాలుగవ అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం చేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరపున టీడీపీ నేతలు నిన్న నామినేషన్ ధాఖలు చేశారు. కుప్పం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా రిటర్నింగ్ […]

కోర్టులో ప్రమాణం చేయనున్న చంద్రబాబు
Vijay K
|

Updated on: Mar 23, 2019 | 11:57 AM

Share

విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులో ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో నాలుగవ అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం చేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన తరపున టీడీపీ నేతలు నిన్న నామినేషన్ ధాఖలు చేశారు. కుప్పం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి వద్ద చంద్రబాబు ప్రమాణం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.

Follow Us
జానూ ఎక్కడమ్మ.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్
జానూ ఎక్కడమ్మ.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్
టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!
టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
సర్కార్ రైలులో బాపట్ల రైలు దొంగల ముఠా చోరీ.. 2 నెలల్లో 3 దోపిడీలు
సర్కార్ రైలులో బాపట్ల రైలు దొంగల ముఠా చోరీ.. 2 నెలల్లో 3 దోపిడీలు
అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే
అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే
దేశంలో ఈ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టకండి
దేశంలో ఈ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టకండి