ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం- రాహుల్ గాంధీ

గన్నవరం: ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోడీ అబద్దాలు చెప్పి… 2014లో ఓట్లు దండుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ   విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం నిర్వహించిన ‘కాంగ్రెస్‌ భరోసా సభ’లో ఆయన పాల్గొని మాట్లాడారు.  దేశానికి నిరుద్యోగం పెద్ద సమస్యలా మారిందని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. నెలకు రూ.12 వేలు సంపాదించలేని పేదలు దేశంలో ఉన్నారని, పేదలకు ప్రతి నెల నేరుగా రూ.6వేలు […]

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం- రాహుల్ గాంధీ
Follow us

|

Updated on: Mar 31, 2019 | 5:55 PM

గన్నవరం: ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోడీ అబద్దాలు చెప్పి… 2014లో ఓట్లు దండుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ   విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం నిర్వహించిన ‘కాంగ్రెస్‌ భరోసా సభ’లో ఆయన పాల్గొని మాట్లాడారు.  దేశానికి నిరుద్యోగం పెద్ద సమస్యలా మారిందని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. నెలకు రూ.12 వేలు సంపాదించలేని పేదలు దేశంలో ఉన్నారని, పేదలకు ప్రతి నెల నేరుగా రూ.6వేలు బ్యాంకులో వేస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. తాను మోడీలా అబద్ధాలు చెప్పే  మనిషిని కాదని రాహుల్ అన్నారు.  నిరుపేదలకు ఏడాదికి రూ.72వేలు బ్యాంకుల్లో వేస్తామన్నారు.

కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు. ఏపీలో అధికారంలోకి వస్తే  రెండు రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా పరిశ్రమలకు అనుమతిస్తామని, యువకులు వ్యాపారాలు పెట్టాలనుకుంటే.. మొదటి మూడేళ్ల వరకు పర్మిషన్‌ అవసరం లేదని రాహుల్‌ అన్నారు.  ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెడతామని రాహుల్ అన్నారు.

ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు
సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
ఎండాకాలంలో వచ్చే దురద, చెమటికాయలకు చెక్ పెట్టండిలా..
ఎండాకాలంలో వచ్చే దురద, చెమటికాయలకు చెక్ పెట్టండిలా..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు