Color Psychology: మీకు ఇష్టమైన రంగుతో.. మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పేయవచ్చు..
ప్రపంచంలో ఎన్నో రంగులు ఉన్నాయి. ఇంద్ర ధనస్సులో ఏర్పడే ఏడు రంగులే ఎక్కువగా యూజ్ చేస్తారు. వీటి నుంచే ఇతర రంగులను సృష్టించారు. మన చుట్టూ ఎన్నో రంగులు కనిపిస్తాయి. కానీ ఒక్కో వ్యక్తికి ఒక్కో కలర్ అంటే చాలా ఇష్టం. ఇలా రంగులను బట్టి వారి వ్యక్తిత్వం ఏంటో చెప్పవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
