AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు.. లిస్ట్‌లో ఐదుగురు భారత ఆటగాళ్లు..

Indian Cricket Team: టీ20ల్లో పరుగుల వర్షం కురిపించేందుకు బ్యాటర్ల సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలో రికార్డులు బ్రేక్ అవుతుంటాయనే సంగతి తెలిసిందే. ఈ ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా యువరాజ్ సింగ్ పేరుగాంచాడు. టీ20ఐలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఐదుగురు భారతీయ బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Venkata Chari
|

Updated on: Jan 24, 2025 | 12:04 PM

Share
Indian Cricket Team: క్రికెట్‌లోని ఇతర రెండు ఫార్మాట్‌ల కంటే టీ20లో పరుగులు వేగంగా వస్తుంటాయి. ఇందులో బ్యాట్స్‌మెన్‌కు ఆడేందుకు తక్కువ బంతులు వస్తాయి. అందుకే వారు మొదటి బంతికే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేసేందుకు సిద్ధమవుతుంటారు. అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన రికార్డు నేపాల్‌ ఆటగాడు దీపేంద్ర సింగ్‌ ఎయిరీ పేరిట ఉంది. 2023లో మంగోలియాపై ఈ ఘనత సాధించాడు.

1 / 6
5. రోహిత్ శర్మ: హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ.. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతను 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

2 / 6
4. గౌతమ్ గంభీర్: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 2009లో శ్రీలంకపై 26 బంతుల్లో 55 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందులో అతని బ్యాట్ నుంచి 11 ఫోర్లు వచ్చాయి. ఈ ఇన్నింగ్స్‌లో గంభీర్ 19 బంతుల్లో 50 పరుగుల మార్కును దాటాడు.

3 / 6
3. సూర్యకుమార్ యాదవ్: సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. వైట్ బాల్ క్రికెట్‌లో సూర్య బ్యాటింగ్ చేసే విధానానికి అందరూ పిచ్చిగా ఉన్నారు. అక్టోబర్ 2022లో, సూర్యకుమార్ దక్షిణాఫ్రికాపై 22 బంతుల్లో 61 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో సూర్య 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

4 / 6
2. కేఎల్ రాహుల్: అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరపున అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన జాబితాలో కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానంలో నిలిచాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో ఆడుతున్న కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

5 / 6
1. యువరాజ్ సింగ్: అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యూవీ ఘోరంగా బ్యాటింగ్ చేసి కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను స్టువర్ట్ బ్రాడ్‌పై ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టిన ఘనతను కూడా సాధించిన సంగతి తెలిసిందే.

6 / 6
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!

ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..

కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి

న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!

రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!

శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు

భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!

'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి