మామిడి కాదు బంగారం! నిర్మల్‌లో పండిన మియాజాకీ.. ఒక్కో పండు రూ.50 వేలకుపైనే!
Miyazaki Mango in Nirmal: జపాన్‌కు చెందిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి ఇప్పుడు తెలంగాణలోనూ పండుతోంది. నిర్మల్ జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ రాపల్లి సత్యం సాగు చేసిన ఈ మామిడి అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
