ప్రపంచంలోనే ఖరీదైన చెట్టు ఇదే.. దీని వయసు తెలిస్తే షాక్.. ధరతో మెర్సిడెస్, BMW కార్లు కొనవచ్చు..

చెట్లు మానవాళి ప్రగతికి మెట్లు అన్న సంగతి తెలిసిందే.. అయితే చెట్లలో అనేక రకాలున్నాయి. వందల రూపాయల నుంచి వేల రూపాయల ధర పలికే చెట్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు ఉంది.. ఈ చెట్టు పేరు పైన్ బోన్సాయ్. ఈ చెట్టు ధర తెలిస్తే షాక్ తింటారు. ఎందుకంటే ఈ చెట్టు ధరతో ఒక సామాన్య కుటుంబం సంతోషంగా జీవితాన్ని గడిపెయ్యగలదు. ధనవంతులైతే మెర్సిడెస్, BMW కార్లను ఏకకాలంలో కొనుగోలు చేస్తారు.

Surya Kala

|

Updated on: Jun 25, 2023 | 10:41 AM

ప్రపంచంలో ఒకటి కంటే అత్యధిక ఖరీదైన వస్తువులు అనేకం ఉన్నాయి. వీటి విలువ తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. లక్షల కోట్ల విలువైన కార్లు లేదా ఇళ్ల, నగలు, విలువైన వస్తువుల గురించి మీరు చూసి ఉంటారు. అయితే కోట్ల విలువైన చెట్టును ఎప్పుడైనా చూసారా? అవును.. అటువంటి చెట్టు ఒకటి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు. దీని పేరు పైన్ బోన్సాయ్ చెట్టు. దీని ధర చాలా ఎక్కువ . ఎంత ఎక్కువ అంటే.. ఒక సామాన్య కుటుంబం సంతోషంగా జీవితాన్ని గడిపెయ్యగలదు. ధనవంతులైతే మెర్సిడెస్, BMW కార్లను ఏకకాలంలో కొనుగోలు చేస్తారు. 

1 / 6
బోన్సాయ్ చెట్లు చాలా విలువైనవి. వీటి పోషణ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నది. వీటి ధర కూడా తదనుగుణంగా పెరగడానికి ఇదే కారణం. వైన్ పాత బడే కొలదీ దాని ఖరీదు ఎక్కువ.. అదే విధంగా బోన్సాయ్ చెట్టు కూడా వయసు పెరిగే కొలదీ ఖరీదు ఎక్కువగా ఉంటుంది.   

2 / 6
బోన్సాయ్ మొక్కల పెంపకం మహా నగరాల్లో ఎక్కువగా వుంటుంది. ఈ బోన్సాయ్ మొక్కల ధర వేల నుంచి లక్షల్లో ఉంటుంది. బోన్సాయ్ మొక్కలను ఎక్కువగా కోటీశ్వరులు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి

3 / 6
అయితే కొన్ని బోన్సాయ్ చెట్టు ఖరీదు కోట్లలో ఉందని మీకు తెలుసా. కొన్నేళ్ల క్రితం జపాన్‌లోని తకమట్సులో జరిగిన అంతర్జాతీయ బోన్సాయ్ సదస్సులో బోన్సాయ్ చెట్టును రూ.9 కోట్లకు పైగా వెచ్చించారు. ఇది ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన చెట్టు. ఇప్పటి వరకు ఏ చెట్టును ఇంత ఎక్కువ ధరకు అమ్మలేదు. 

4 / 6
జపాన్‌లోని హిరోషిమాలో 400 ఏళ్ల నాటి బోన్సాయ్ చెట్టు కూడా ఉంది. దీనిని యమకి పైన్ అని పిలుస్తారు. వాస్తవానికి యమకి కుటుంబానికి చెందిన 6 తరాల నుంచి వస్తుంది. తరువాత దీనిని వాషింగ్టన్‌లోని నేషనల్ బోన్సాయ్ , పెన్జింగ్ మ్యూజియమ్‌కు ఈ చెట్టుని విరాళంగా ఇచ్చారు. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే 1945 సంవత్సరంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా బాంబు దాడి నుండి బయటపడింది.  

5 / 6
బోన్సాయ్ చెట్లు మాత్రమే కాదు కొన్ని చెట్ల చాలా ఖరీదైనవి. కొన్ని చెట్ల కలపలు కిలో లక్షల రూపాయలకు కూడా అమ్ముతారు. ఈ కలప పేరు ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్, దీని ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 7-8 లక్షల రూపాయలు

6 / 6
Follow us
మారెమ్మ దేవరకు మొక్కు.. రికార్డు సృష్టించిన పొట్టేలు!

కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు

ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?

మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..

పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!