ఈ పక్షులు ప్రపంచంలోనే అత్యంత అందమైనవి.. వాటిని చూడాలంటే అదృష్టం కూడా ఉండాల్సిందే..

ఈ భూమిపై అందమైన పక్షులు చాలా ఉన్నాయి. అందులో కొన్ని భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షులు వాటిని చూడాలంటే అదృష్టం ఉండాలి.

|

Updated on: Jul 24, 2021 | 1:01 PM

భారత జాతీయ పక్షి నెమలి.. ఇది ప్రపంచంలోనే అందమైన పక్షిగా నిలిచింది. ప్రపంచంలో మూడు రకాల నెమళులు ఉన్నాయి. భారతీయ పీఫౌల్, కాంగో పీఫౌల్, గ్రీన్ పీఫౌల్. నెమలి పొడవు 5 అడుగుల వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగిరే పక్షులలో ఒకటిగా ఉంది.

1 / 6
 ఫ్లెమింగో  ప్రపంచంలోని అత్యంత అందమైన పక్షులలో ఒకటి. దాని పొడవాటి కాళ్ళు, నారింజ, క్రీమ్ షేడ్స్‏లో ఉంటాయి. దాని మెడ పొడవుగా ఉండి  మరింత అందంగా కనిపిస్తుంది. ఇందులో చాలా జాతులు ప్రపంచంలో కనిపిస్తాయి. ఫ్లెమింగో లేదా ఫ్లెమింగో 3 నుండి 4 గంటలు ఒక కాలు మీద నిలబడగలదు. అలాగే నిద్ర  పోతాయి.  ఎర్రటి కళ్ళు చాలా అందంగా, ప్రమాదకరంగా కనిపిస్తాయి.

2 / 6
కీల్ బిల్ టక్కన్ పక్షి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నల్ల పక్షులలో ఒకటి. దీనికి ఉన్న పొడవైన ముక్కు వలన దీనిని ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షిగా నిలిచింది. ఇది బెబిల్ జాతీయ పక్షి. కీల్ బిల్ టక్కన్లు భారీ రెక్కల వలన ఎక్కువగా ఎగరలేదు. కేవలం చెట్ల కొమ్మల మధ్య మాత్రమే ఎగురుతుంది.

3 / 6
 ఎరుపు చిలుక (స్కార్లెట్ మాకా) ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన చిలుక. దీనికున్న ఎరుపు రంగు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ చిలుక యొక్క ముక్కు ఇతర చిలుకల కన్నా శక్తివంతమైనది, కొబ్బరికాయను దాని ముక్కుతో  పగులకొట్టగలదు.

4 / 6
రెయిన్బో లోరికెట్ ఈ భూమిపై అత్యంత అందమైన పక్షులలో ఒకటి. రెయిన్బో లోరికెట్ అనేది ఆస్ట్రేలియాలో కనిపించే చిలుక జాతి. ఇది ఉత్తర క్వీన్స్లాండ్ నుండి దక్షిణ ఆస్ట్రేలియా వరకు తూర్పు సముద్ర తీరంలో నివసిస్తుంది. దీని నివాసం రెయిన్‌ఫారెస్ట్, కోస్టల్ స్క్రబ్ మరియు వుడ్‌ల్యాండ్ ప్రాంతాలు.

5 / 6
 ప్రపంచంలోనే అత్యంత అందమైన  పక్షులు..

ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షులు..

6 / 6
Follow us
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం

చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం

రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు