నిప్పుల కొలిమిలా మారిన కెనడా- యూస్.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

నిప్పుల కొలిమిలా మారిన కెనడా-యుఎస్‌. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలంతా భయాందోలనుకు గురవుతున్నారు.

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2021 | 6:24 PM

నిప్పుల కొలిమిలా మారిన కెనడా-యుఎస్‌. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలంతా భయాందోలనుకు గురవుతున్నారు.

నిప్పుల కొలిమిలా మారిన కెనడా-యుఎస్‌. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలంతా భయాందోలనుకు గురవుతున్నారు.

1 / 6
కెనడా-యుఎస్‌ లో రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్న ఎండలు. వేడికి తట్టుకోలేక ప్రజలంతా వాటర్ పార్కులకు క్యూకడుతున్నారు

2 / 6
యుఎస్‌ లో ఎండల కారణంగా 60 మందికి పైగా మరణించారని తెలుస్తుంది. ముల్ట్నోమాలో ఏకంగా 45 మంది మరణించారు.

3 / 6
కెనడాలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ఇప్పటికే ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేయగా, ఇప్పటివరకూ 240 మంది ఎండ వేడిమిని, వడగాడ్పులను తట్టుకోలేక కన్నుమూశారు.

4 / 6
పెరుగుతున్న వేడి కారణంగా ప్రజలు నిస్సహాయంగా మారారు మరియు ఇప్పుడు వారు వాటర్ పార్కులు మరియు సరస్సుల వైపు వెళ్ళడం ప్రారంభించారు. ప్రజలు సరస్సులు, నదులు మరియు సముద్రాలలో స్నానం చేయడానికి ప్రజలు మక్కువ చూపుతున్నారు.

5 / 6
చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కరోనా టీకా కేంద్రాలను, స్కూళ్లను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ టీకాల పంపిణీ ఉండబోదని అధికారులు తెలిపారు.

6 / 6
Follow us