AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం 17 నిమిషాల్లో 277 కిమీ ప్రయాణం.. 1200 కెఎంపీహెచ్ వేగం.. బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది..

స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్‌స్పాడ్ అనే సంస్థ ప్రజలను ఆశ్చర్యపరిచేందుకు సిద్దమైంది. ప్రయాణీకులను లేదా వస్తువులను మెరుపు వేగంతో గమ్యాలకు చేర్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Rajitha Chanti
|

Updated on: Aug 10, 2021 | 8:26 PM

Share
జెనీవా నుంచి  జ్యూరిచ్ వరకు దాదాపు 277 కి.మీల దూరాన్ని కేవలం 17 నిమిషాల్లో.. అదేవిధంగా, న్యూయార్క్ నగరం నుండి వాషింగ్టన్ డీసీ వరకు కేవలం 30 నిమిషాల్లో తీసుకెళ్లనుంది.

1 / 7
రాబోయే 4 నుండి 5 సంవత్సరాలలో స్విస్‌పాడ్ హైపర్‌లూప్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు కంపెనీ సిఈఓ డెన్నిస్ ట్యూడర్ తెలిపారు. రాబోయే తొమ్మిది నెలల్లో మినీ టెస్ట్ పైలెట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

2 / 7
అయితే, కంపెనీ ప్రాజెక్ట్‌కు అయ్యే ఖర్చును బహిర్గతం చేయలేదు. అయితే  లాంచ్ కానున్న బుల్లెట్ ట్రైన్ సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు 1000 నుండి 1200 కిలోమీటర్ల మధ్య ఉంటుందని అంచనా.

3 / 7
సుదూర ప్రయాణాలను అధిక వేగంతో హైపర్‌లూప్ మార్గంతో చేయవచ్చు. ఈ హైపర్ లూప్‌ను మొదటిసారిగా 1910లో అమెరికన్ ఇంజనీర్ రాబర్ట్ గొడ్దార్డ్ ప్రవేశపెట్టారు. స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు.

4 / 7
స్విస్‌పాడ్, ఈపీఎఫ్‌ఎల్ సంస్థలు ఇటీవల దీని నమూనాను సిద్ధం చేశాయి, ఈ ప్రాజెక్ట్‌కు స్విట్జర్లాండ్ ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చింది.

5 / 7
భారీ సొరంగం లోపల, క్యాప్సుల్ ఆకారంలో ఉన్న రైలు స్విట్జర్లాండ్ జెండా రంగుల(ఎరుపు, తెలుపు) కలియికలో ఉంటుంది. ఎరుపు మరియు తెలుపు రంగులో ఉంటుంది.

6 / 7
బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది..

బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది..

7 / 7
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..

బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...